వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమౌళి-మహేశ్ బాబు క్రేజీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ షూటింగ్ మరో 80 రోజుల్లోనే పూర్తి కానుంది. అక్టోబర్ కల్లా చిత్రీకరణ ముగుస్తుందని పారిస్ నుంచి జక్కన్న క్లారిటీ ఇచ్చారు.
ఈ నెల మూడో వారంలో సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఆలోగా వెకేషన్‌లో ఉన్న మహేశ్, రాజమౌళి తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.
Comments
Loading comments...

