Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సితారకు మహేశ్‌బాబు స్పెషల్ బర్త్‌డే విషెస్‌

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 20, 2026 5:53 PM జాతీయంవినోదం
సితారకు మహేశ్‌బాబు స్పెషల్ బర్త్‌డే విషెస్‌ - Udayam
అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు తన కుమార్తె సితారకు 14వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎంత ఎదిగినా తను ఎప్పటికీ తన లిటిల్‌ స్టారేనంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఏడాది అద్భుతంగా సాగాలని ఆకాంక్షిస్తూ మహేశ్‌ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు నమ్రత శిరోద్కర్ కూడా తన కూతురికి ప్రేమతో బర్త్‌డే విషెస్‌ తెలియజేశారు.

Comments

G
Loading comments...