Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపు

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 03, 2026 1:33 PM నారాయణపేటGeneral
ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపు - Udayam
మక్తల్‌కు చెందిన 11 ఏళ్ల మహేశ్‌ నాడీ సంబంధ రుగ్మతతో బాధపడుతూ నిలబడలేని పరిస్థితిలో ఉన్నాడు. వైద్య ఖర్చులు భరించలేక కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. హోటల్‌లో పనిచేసే తండ్రి ఆదాయంతో కుటుంబం జీవనం సాగిస్తోంది. ఫిజియోథెరపీని మధ్యలోనే నిలిపివేశామని తల్లి తెలిపింది. ప్రభుత్వం స్పందించి పింఛను మంజూరు చేయాలని కుటుంబం కోరుతోంది.

Comments

G
Loading comments...