Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'మహేంద్రగిరి వారాహి' విడుదల?

రాజశేఖర్ రావు Jul 23, 2026 3:35 PM అల్ ఇండియా about 1 hour ago
'మహేంద్రగిరి వారాహి' విడుదల? - Udayam Digital
సుమంత్ హీరోగా సంపత్ జెట్టి దర్శకత్వంలో వస్తున్న పౌరాణిక మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఏపీ, తెలంగాణ థియేటర్లలో వారాహి విగ్రహాలను ఏర్పాటు చేసి సరికొత్తగా ఆకట్టుకుంటున్నారు. త్వరలోనే మరింత ప్లాన్‌తో ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేయనున్నారు.

Comments

G
Loading comments...