వార్తలకు తిరిగి వెళ్లండి

కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి రచించిన బాలగేయం మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో చోటు దక్కడం జిల్లాకు గర్వకారణమని మేయర్ బుర్రి చైతన్యశ్రీనివాసరెడ్డి అన్నారు. తన నివాసంలో బుచ్చిరెడ్డిని శాలువాతో సన్మానించారు.
రెండు దశాబ్దాలుగా బాల సాహిత్య రంగంలో బుచ్చిరెడ్డి ఎన్నో రచనలు చేసి గుర్తింపు పొందారు, అని మేయర్ కొనియాడారు.
Comments
Loading comments...

