Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్ర టీఈటీ లీక్ సూత్రధారి అరెస్ట్

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 25, 2026 11:47 AM జాతీయంGeneral
మహారాష్ట్ర టీఈటీ లీక్ సూత్రధారి అరెస్ట్ - Udayam
మహారాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడు బిజేంద్ర గుప్తాని బీహార్‌లో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా పలు పేపర్ లీక్ ముఠాలతో సంబంధాలు ఉన్న ఇతడు కొన్ని నెలలుగా పరారీలో ఉన్నాడు. మరోవైపు, పోటీ పరీక్షల లీకేజీలను అరికట్టేందుకు 10 ఏళ్ల జైలు శిక్ష, రూ. 10 కోట్ల జరిమానా విధించేలా కఠిన చట్ట సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

Comments

G
Loading comments...