Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యజ్ఞవరాహస్వామి క్షేత్రంలో మహాపూర్ణాహుతి కార్యక్రమం

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 30, 2026 2:35 PM కరీంనగర్General
యజ్ఞవరాహస్వామి క్షేత్రంలో మహాపూర్ణాహుతి కార్యక్రమం - Udayam
కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని యజ్ఞవరాహస్వామి క్షేత్ర వార్షికోత్సవాల్లో భాగంగా మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిత్యహోమం, సర్వదైవత్య హోమం చేపట్టారు. అనంతరం కళావాహనం, నీరాజనం, మహదాశీర్వచనం కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదం, అన్నప్రసాదం పంపిణీ చేశారు. క్షేత్ర అధికారిక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు.

Comments

G
Loading comments...