వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా జనగామ పట్టణంలోని శ్రీ మహంకాళి అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించారు. 25వ వార్డు కౌన్సిలర్ పాముకుంట్ల ప్రసాద్ ఆధ్వర్యంలో పలారం బండి ఊరేగింపు చేపట్టారు.
ఆలయం నుంచి ప్రారంభమైన ఊరేగింపు ఆర్టీసీ చౌరస్తా, నెహ్రూ పార్కు, బొడ్రాయి మీదుగా సాగి అర్థరాత్రి ఆలయానికి చేరుకుంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

