Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మహంకాళి బోనాల్లో మాతంగి భవిష్యవాణి

Follow Udayam Digital on Google
స్వాతి రెడ్డి Aug 03, 2026 11:16 AM హైదరాబాద్తెలంగాణ
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో నిర్వహించిన రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది కుంభవృష్టి కురుస్తుందని, అగ్నిప్రమాదాల వల్ల ప్రాణనష్టం జరిగే అవకాశముందని తెలిపారు. అలాగే చెప్పిన విగ్రహ ప్రతిష్ఠను ఆరు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...