Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహంకాళి బోనాల ఉత్సవాలకు తలసానికి ఆహ్వానం

Follow Udayam on Google
Harika Jun 16, 2026 2:13 PM హైదరాబాద్General
మహంకాళి బోనాల ఉత్సవాలకు తలసానికి ఆహ్వానం - Udayam
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్సవాల ఆహ్వాన పత్రికను దేవాదాయ శాఖ అధికారులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు అందజేశారు. ఆగస్టు 2న బోనాల సమర్పణ, 3న రంగం కార్యక్రమాలు ఉంటాయని వారు వివరించారు. జూలై 19న ఘటాల ఊరేగింపుతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...