వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి కృష్ణా, గోదావరి నదులు కళకళలాడాలని తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ వద్ద ఆగస్టు 10న మహా వరుణ యాగం నిర్వహించనుంది. విజయ విహార్ ఆవరణలో జరిగే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు.
యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో తొలిసారిగా ఈ యాగం నిర్వహించనుండగా, ఏర్పాట్ల బాధ్యతలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించారు.
Comments
Loading comments...

