Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

240 లక్ష్యాన్ని ఛేదించిన మదురై

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 09, 2026 7:31 AM జాతీయంక్రీడలు
240 లక్ష్యాన్ని ఛేదించిన మదురై - Udayam
టీఎన్‌పీఎల్‌లో కోవై కింగ్స్‌పై మదురై పాంథర్స్‌ 6 వికెట్ల తేడాతో రికార్డు విజయం సాధించింది. కోవై నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యాన్ని మదురై 19.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ ఎన్‌.ఎస్‌.చతుర్వేద్‌ 47 బంతుల్లో అజేయంగా 121 పరుగులు చేశాడు. కోవై బ్యాటర్లు సచిన్‌ 84, ఆండ్రే సిద్ధార్థ్‌ 87 పరుగులు చేసినా ఫలితం లేకపోయింది.

Comments

G
Loading comments...