వార్తలకు తిరిగి వెళ్లండి

మధిర పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి రూ.62 కోట్ల నిధుల ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చొరవతో వార్డుల్లో మెటల్, సీసీ రోడ్ల నిర్మాణానికి నిధుల ప్రతిపాదనల ప్రక్రియ కొనసాగుతోంది.
ఇందులో భాగంగా మున్సిపాలిటీ అభివృద్ధి కమిటీ సభ్యులు మంగళవారం 15, 16వ వార్డుల్లో పర్యటించారు. రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి అవసరమైన ప్రాంతాలను పరిశీలించారు.
Comments
Loading comments...

