Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిగడ్డ కాంక్రీటులో నాణ్యత లోపం

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 8:31 AM హైదరాబాద్General
మేడిగడ్డ కాంక్రీటులో నాణ్యత లోపం - Udayam
మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌లోని 16 నుంచి 21వ పియర్‌ వరకు కాంక్రీటు నాణ్యత లోపించినట్లు సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ పరీక్షల్లో తేలింది. ఆరు పియర్ల నాణ్యత ప్రశ్నార్థకంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 19వ పియర్‌లో అత్యధికంగా 73.3 శాతం నాణ్యత లోపం లేదా అనుమానాస్పద పరిస్థితి ఉన్నట్లు గుర్తించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో కాంక్రీటు నాణ్యత బాగుందని నివేదిక వెల్లడించింది.

Comments

G
Loading comments...