వార్తలకు తిరిగి వెళ్లండి

సారా అర్జున్ ప్రధాన పాత్రలో నటించనున్న మధుబాల బయోపిక్ షూటింగ్ సెప్టెంబరులో ప్రారంభమయ్యే అవకాశముంది. జస్మీత్ కె.రీన్ దర్శకత్వంలో సంజయ్‌లీలా భన్సాలీ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.
‘లవ్ అండ్ వార్’ షూటింగ్ పూర్తయ్యాక గోరేగావ్‌లోని రాయల్ పామ్స్‌లో బయోపిక్ కోసం సెట్‌ను సిద్ధం చేయనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.
Comments
Loading comments...

