Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాన్ రాజీనామాతో సమస్య పరిష్కారం కాదు

హరిక శర్మ Jul 26, 2026 9:50 PM హైదరాబాద్about 1 hour ago
ప్రధాన్ రాజీనామాతో సమస్య పరిష్కారం కాదు - Udayam Digital
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సమస్య పరిష్కారం కాదని బీజేపీ నేత మాధవీలత అన్నారు. విద్యార్థుల భావోద్వేగాలను ప్రతిపక్షాలు రాజకీయంగా ఉపయోగించుకున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ప్రధాన లక్ష్యం నిందితులను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కావాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...