Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి వైసీపీ అభ్యర్థి నామినేషన్‌

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 18, 2026 3:18 PM కృష్ణా జిల్లాGeneral
డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి వైసీపీ అభ్యర్థి నామినేషన్‌ - Udayam
శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు నామినేషన్ దాఖలు చేశారు. మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్సీల సమక్షంలో అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్సీలు పాల్గొని తూమాటి మాధవరావుకు మద్దతు తెలిపారు.

Comments

G
Loading comments...