Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడారంలో హెచ్చరిక లేఖల కలకలం

Follow Udayam on Google
అనురూప్ Aug 18, 2026 11:35 AM ములుగు General
మేడారంలో హెచ్చరిక లేఖల కలకలం - Udayam
మేడారంలో ఏటీపీహెచ్‌ పేరిట గుర్తుతెలియని వ్యక్తులు అంటించిన హెచ్చరిక లేఖలు కలకలం రేపాయి. సీఎం పర్యటన నేపథ్యంలో ఐటీడీఏ క్యాంపు గేటు వద్ద ‘మేము ఇంకా ఉన్నాం’ అంటూ రెడ్‌పెన్‌తో రాసిన లేఖలు కనిపించాయి. రెండు రోజులుగా లేఖలు స్థానికంగా ఆందోళనకు కారణమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని లేఖలను తొలగించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...