Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లె ఆసుపత్రి మార్చురీలో దారుణం

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 04, 2026 3:11 PM అన్నమయ్యGeneral
మదనపల్లె ఆసుపత్రి మార్చురీలో దారుణం - Udayam
మదనపల్లె జిల్లా ఆసుపత్రి మార్చురీలోని రెండు మృతదేహాలు కుళ్లిపోవడంతో దుర్వాసన వస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గుర్తుతెలియని ఆ మృతదేహాలు 10 రోజులుగా అక్కడే ఉన్నాయని తెలిపారు. బంధువులు తీసుకెళ్లకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా బయటే వదిలేశారని ఆరోపించారు. మృతదేహాలకు పురుగులు పట్టి బయటకు వస్తున్నాయని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...