వార్తలకు తిరిగి వెళ్లండి

భారత నౌకాదళం కోసం నిర్మించిన జలాంతర్గామి విధ్వంసక యుద్ధనౌకకు ‘మచిలీపట్నం’ అని పేరు పెట్టారు. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఈ నౌకను అధికారికంగా ప్రారంభించారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఎనిమిది జలాంతర్గామి విధ్వంసక యుద్ధనౌకల ప్రాజెక్టులో భాగంగా ‘మచిలీపట్నం’ పేరుతో ఈ నౌకను నిర్మించడం విశేషంగా నిలిచింది.
Comments
Loading comments...
