Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాభావంతో రైతుకు పెరిగిన ఖర్చు

Follow Udayam on Google
మనీష్ Aug 17, 2026 4:14 PM పల్నాడు General
వర్షాభావంతో రైతుకు పెరిగిన ఖర్చు - Udayam
వర్షాభావంతో మాచర్ల మండలం కంభంపాడులో బొప్పాయి పంటకు నీరందక మొక్కలు వాడిపోతున్నాయని రైతు వీరేటి గురవయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రెండు ఎకరాల్లో సాగు చేస్తున్న పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీరు తెప్పిస్తున్నారు. ఒక్కో ట్యాంకర్‌కు రూ.500 ఖర్చవుతుండటంతో సాగు భారంగా మారిందని గురవయ్య తెలిపారు.

Comments

G
Loading comments...