Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాయావతి మేనల్లుడిపై పార్టీ వేటు

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 9:06 AM జాతీయంGeneral
మాయావతి మేనల్లుడిపై పార్టీ వేటు - Udayam
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించారు. తాను చేసిన ఎక్స్ పోస్టును రీపోస్ట్ చేయకపోవడంతో పాటు, పార్టీ ప్రయోజనాల కంటే కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడనే కారణంతో ఈ చర్య తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...