వార్తలకు తిరిగి వెళ్లండి
ఆదిలాబాద్‌లో జాతీయ వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణం నుంచి మావల పార్క్ వరకు సాగిన ర్యాలీలో ఎఫ్‌డీఓ ప్రతమేష్ కిషోర్ తిజారే, ఎఫ్‌ఆర్‌ఓలు అవినాష్ రాథోడ్, శీలానంద్, అనితతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
వన్యప్రాణులు, అడవుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

