వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మాతృభాష ప్రాముఖ్యతను గుర్తు చేసుకోవాలి. తెలుగు మన సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రకు ప్రతీకగా నిలుస్తోంది.
వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు ప్రజలకు సులభంగా అర్థమయ్యే వ్యావహారిక తెలుగును ప్రోత్సహించి భాషాభివృద్ధికి విశేష కృషి చేశారు.
ప్రస్తుతం ఇంగ్లీష్‌పై పెరుగుతున్న మక్కువతో తెలుగు వినియోగం క్రమంగా తగ్గుతోంది.
Comments
Loading comments...

