Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాతృభాష మన సంస్కృతికి ప్రతీక

Follow Udayam on Google
K Anuradha Aug 29, 2026 3:18 PM శ్రీకాకుళంGeneral
మాతృభాష మన సంస్కృతికి ప్రతీక - Udayam
శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ఆవరణలో శనివారం తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు. శనివారం స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన పలువురు కవులను ఆహ్వానించి సన్మానించారు. తెలుగు భాష ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని కవులు సూచించారు. మాతృభాషతోనే మన సంస్కృతి, సంప్రదాయాలు, మనుగడ సాధ్యమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...