Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాతృ భాషను పరిరక్షించాలి తెలుగుదండు అధ్యక్షుడు పరవస్తు సూరి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 24, 2026 8:34 PM విశాఖపట్నంGeneral
మాతృ భాషను పరిరక్షించాలి తెలుగుదండు అధ్యక్షుడు పరవస్తు సూరి - Udayam
మాతృభాషను పరిరక్షించడంలో ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని తెలుగుదండు అధ్యక్షుడు పరవస్తు సూరి పేర్కొన్నారు. తెలుగుభాషా దినోత్సవం సందర్బముగా పరవస్తు సూరి కూటమి ప్రభుత్వాన్ని మాట నిలుపుకోవాలని కోరారు. విద్యాశాఖామాత్యులు నారా లోకేశ్ మాతృభాషను కాపాడుకోవాలని, తెలుగుభాష అమలుకు సభాసంఘం వేస్తామని వాగ్దానం చేశారని గుర్తు చేశారు. తెలుగుభాషలోనే జరగాలని ఈ సందర్బంగా సూరి ప్రభుత్వాన్ని కోరారు.

Comments

G
Loading comments...