Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాస్టర్స్ అథ్లెటిక్స్ లో సిక్కోలు క్రీడాకారుల సత్తా

Follow Udayam on Google
RAGHU SKLM Sep 13, 2026 8:23 PM శ్రీకాకుళంGeneral
మాస్టర్స్ అథ్లెటిక్స్ లో సిక్కోలు క్రీడాకారుల సత్తా - Udayam
​తణుకులో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో శ్రీకాకుళం క్రీడాకారులు రాణించారు. 50+ కేటగిరిలో ఎం.భాగ్యలక్ష్మి జావెలెన్, షాట్పుట్, లాంగ్జంప్లో 3 పతకాలు సాధించారు. 45+ కేటగిరిలో జె.రవి జావెలెన్, డిస్కస్ త్రోలో ప్రథమ, షాట్పుట్ లో తృతీయ స్థానంలో నిలిచారు. 50+లో ఎస్.రామరావు జావెలెన్, లాంగ్జంప్, ట్రిపుల్జంప్లో ద్వితీయ తృతీయ స్థానాలు సాధించారు.

Comments

G
Loading comments...