వార్తలకు తిరిగి వెళ్లండి

మాసాయిపేట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో గురువారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ‘జై తెలంగాణ’ నినాదాలు చేశారు.
కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణారెడ్డి, ఉపసర్పంచ్ వెంకటేష్, ఎండీ ముజీబ్, నాగేందర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, సిద్ధిరాములుగౌడ్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

