Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాసాపేటలో రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 6:40 PM అన్నమయ్యGeneral
మాసాపేటలో రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం - Udayam
రాయచోటి పట్టణం మాసాపేట 1వ వార్డులో రోడ్డు నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. చాలా కాలంగా సరైన రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న స్థానికుల సమస్యకు పరిష్కారం లభించింది. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సహకారంతో 15వ ఆర్థిక సంఘం నిధులతో పనులు చేపట్టారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేలా పనులను త్వరగా పూర్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...