Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాసాంతర నేర సమీక్షా సమావేశం నిర్వహించిన ఎస్పీ

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 08, 2026 6:18 PM విజయనగరంGeneral
మాసాంతర నేర సమీక్షా సమావేశం నిర్వహించిన ఎస్పీ - Udayam
విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మంగళవారం మాసాంతర నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పోలీసు స్టేషనుల్లో నమోదై, దర్యాప్తులో ఉన్న వివిధ కేసులను సమీక్షించి, దర్యాప్తు పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై దర్యాప్తు అధికారులకు దిశా నిర్దేశం చేసారు.

Comments

G
Loading comments...