Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్పుల గురించి వివరించిన బీజేపీ రాష్ట్ర చీఫ్

Follow Udayam on Google
Girish Bidkar Sep 11, 2026 8:43 PM హైదరాబాద్General
మార్పుల గురించి వివరించిన బీజేపీ రాష్ట్ర చీఫ్ - Udayam
బ్యాంకింగ్ సేవలు దూరమైన సామాన్యులకు కూడా జన్ ధన్ ఖాతాల ద్వారా ఆర్థిక భద్రత, మధ్యవర్తుల ప్రమేయం లేని డీబీటీ లబ్ధి చేకూరుతున్నాయని BJP రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు అన్నారు. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన, డిజిటల్ పేమెంట్స్ (UPI), ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ (DBT) వంటి పథకాల ద్వారా పేద ప్రజల ఆర్థిక స్థితిలో వచ్చిన మార్పుల గురించి ఈ సందర్భంగా వివరించారు.

Comments

G
Loading comments...