Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కండేయ మహర్షి చూపిన మార్గంలో నడుస్తాం పద్మశాలి సంఘం

Follow Udayam on Google
mulugu rajeshwsr Aug 28, 2026 10:41 AM నిజామాబాద్General
మార్కండేయ మహర్షి చూపిన మార్గంలో నడుస్తాం పద్మశాలి సంఘం - Udayam
సిరికొండ మండల కేంద్రంలో 1వ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జంజీరాల పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు జంజీరాలు ధరించి, పరస్పరం రాఖీలు కట్టుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. పద్మశాలి కుల బాంధవుడు మార్కండేయ మహర్షి చూపిన మార్గంలో నడుస్తున్నామని అన్నారు. రాఖీ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి, నూలి పౌర్ణమి అని కూడా పిలుస్తారని తెలిపారు

Comments

G
Loading comments...