Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కెట్‌లోకి ‘జావా 42 ఆల్‌ స్టార్స్‌’ ఎడిషన్‌

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 9:30 AM జాతీయంవాణిజ్యం
మార్కెట్‌లోకి ‘జావా 42 ఆల్‌ స్టార్స్‌’ ఎడిషన్‌ - Udayam
ప్రముఖ మోటార్‌సైకిల్ బ్రాండ్‌ జావా సరికొత్త హంగులతో ‘జావా 42 ఆల్‌ స్టార్స్‌’ ఎడిషన్‌ బైక్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ప్రత్యేకమైన గ్రాఫిక్స్, ఆల్‌స్టార్స్‌ బ్యాడ్జింగ్‌తో వస్తున్న ఈ బైక్‌ ప్రారంభ ధర రూ. 1,85,000గా ఉండగా, 294.72 సీసీ ఇంజిన్‌, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్‌తో మోటార్‌సైకిల్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Comments

G
Loading comments...