Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కెట్ యార్డులో రైతులకు భోజన సౌకర్యం

Follow Udayam on Google
Mohammad Aug 23, 2026 4:33 PM అనంతపురంGeneral
మార్కెట్ యార్డులో రైతులకు భోజన సౌకర్యం - Udayam
అనంతపురం మార్కెట్‌ యార్డ్‌లో ఆదివారం రైతులకు మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ బల్లా పల్లవి భోజనాలు వడ్డించారు. కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న ఆమె, రైతులతో ఆప్యాయంగా ముచ్చటించారు. వారి సమస్యలు తెలుసుకుంటూ కొంతసేపు గడిపారు. మార్కెట్ యార్డులో ఏమైనా సమస్యలు ఉంటే దాన్ని దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, మార్కెట్ యార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...