Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కెట్ యాడ్ గేటు, ప్రహరీ గోడ పునర్నిర్మాణానికి ఆదేశాలు

Follow Udayam on Google
Mohammad Aug 18, 2026 5:12 PM అనంతపురంవినోదం
మార్కెట్ యాడ్ గేటు, ప్రహరీ గోడ పునర్నిర్మాణానికి ఆదేశాలు - Udayam
అనంతపురం క్యాటిల్ మార్కెట్ సమీపంలో లారీ ఢీకొని ప్రహరీ గోడ, గేటు ధ్వంసమయ్యాయి. గేటు, ప్రహరీ గోడను పునర్నిర్మించాలని మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి అధికారులను ఆదేశించారు. మంగళవారం షెడ్డు సమీపంలో దెబ్బతిన్న కాంక్రీట్ పైపుల స్థానంలో స్టీల్ పైపులు అమర్చి పటిష్టంగా కాంక్రీట్ వేయాలని సిబ్బందికి సూచించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా పనులు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు.

Comments

G
Loading comments...