వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ వారం జరిగిన జీవాలు, పశువుల సంతల ద్వారా రూ.2.91 లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లు చైర్పర్సన్ బల్లా పల్లవి తెలిపారు. ఫీజు వసూళ్లు పూర్తిగా ఆన్లైన్ విధానంలో జరిగిందన్నారు. శనివారం జరిగిన గొర్రెలు, మేకలు, పొట్టేళ్ల సంత ద్వారా రూ.1.64 లక్షలు, ఆదివారం జరిగిన పశువులు, సంత నుంచి రూ.1.27 లక్షల మేర వసూలైనట్లు తెలిపారు.
సోమవారం ఈ నగదును బ్యాంకు ఖాతాలో జమా చేస్తామన్నారు.
Comments
Loading comments...

