వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జిల్లా కేంద్రంలో త్వరలో రోడ్ల విస్తరణ పనులు చేపడతామని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. ఓ డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ట్రాఫిక్ సమస్యపై విద్యార్థిని అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు.
జిల్లా కేంద్రం కావడంతో ప్రజల రాకపోకలు పెరిగాయని ఎమ్మెల్యే చెప్పారు. సీఎం తో మాట్లాడి రోడ్ల విస్తరణ పనులు చేపడతామని, యువతీ యువకులు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

