వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ పోషణ మాసం సందర్భంగా సెప్టెంబరు 9 నుంచి అక్టోబరు 20 వరకు మార్కాపురం జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీడీపీవో పద్మావతి తెలిపారు. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో కార్యక్రమం నిర్వహించారు.
స్థానికంగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలతో పోషకాహారంపై అవగాహన కల్పిస్తామన్నారు. అంగన్‌వాడీల్లో ఆహారం నాణ్యతపై దృష్టి పెట్టాలని సూచించారు.
Comments
Loading comments...

