Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో బ్యాంకు ఉద్యోగుల నిరసన

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 3:45 PM మార్కాపురంGeneral
మార్కాపురంలో బ్యాంకు ఉద్యోగుల నిరసన - Udayam
బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మార్కాపురం గడియార స్తంభం సర్కిల్‌ వద్ద యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వారానికి ఐదు రోజుల బ్యాంకింగ్‌ విధానం అమలు చేయాలని, పెన్షన్‌ అప్‌డేట్‌, డీఏ ఫార్ములా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌పీఎస్‌ ఉద్యోగులకు పెన్షన్‌ విధానంలోకి మారే అవకాశం కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...