Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో అటవీ అమరవీరులకు నివాళి

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 3:47 PM ప్రకాశం General
మార్కాపురంలో అటవీ అమరవీరులకు నివాళి - Udayam
మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్‌ కార్యాలయంలో జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించారు. అటవీ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు ఎఫ్‌ఆర్‌ఓ పిచ్చిరెడ్డి జోహార్లు అర్పించారు. అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలను చల్లగా చూడాలని కోరుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అటవీ రక్షణలో అమరవీరుల సేవలను స్మరించుకున్నారు.

Comments

G
Loading comments...