వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలోని చెన్నకేశవ స్వామి, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాల్లో దేవీ శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.
రాజ్యలక్ష్మి అమ్మవారిని ఆదిలక్ష్మిగా, వాసవీమాతను శ్రీసావిత్రి అమ్మవారిగా అలంకరించారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Comments
Loading comments...

