వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా పరిషత్, మండల పరిషత్ పాలకవర్గాల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం నూతన సవరణ బిల్లును అమల్లోకి తీసుకొచ్చింది.
నిబంధనల ప్రకారం ఇకపై జడ్పీతో పాటు మండల పరిషత్‌లలో ఒక్కరే ఉపాధ్యక్షుడు ఉండనున్నారు. అధికారులు లేని ఉపాధ్యక్షుల సంఖ్య పెరగడం వల్ల ప్రయోజనం లేదనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానాన్ని ప్రజలు సైతం స్వాగతిస్తున్నారు.
Comments
Loading comments...

