వార్తలకు తిరిగి వెళ్లండి

మారికవలస యూపీహెచ్సీలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ 2.0లో భాగంగా ప్రజలకు ఛాతీ ఎక్స్రే స్క్రీనింగ్ నిర్వహించారు. క్షయవ్యాధిని ముందుగానే గుర్తించి వ్యాప్తిని అరికట్టేందుకు పరీక్షలు చేపట్టారు.
అర్హులైన వారు పరీక్షలు చేయించుకుని టీబీ నివారణకు సహకరించాలని వైద్యాధికారులు సూచించారు. కార్యక్రమంలో వైద్య అధికారి సంతోష్ రాజుతో పాటు టీబీ సూపర్వైజర్లు పాల్గొన్నారు.
Comments
Loading comments...

