వార్తలకు తిరిగి వెళ్లండి

మారికివలస స్కూల్ ప్రాంగణంలో రెండవ రోజు నిరసన కొనసాగిస్తున్నారు అల్లూరు జిల్లా పాడేరు శాసనసభ్యులు విశ్వేశ్వర్ రాజు ఆధ్వర్యంలో విద్యార్థులు న్యాయం చేయాలని
తమ నిరసనని వ్యక్తపరుస్తూ స్కూల్ ప్రాంగణం వద్ద బైఠాయించారు విద్యార్థిని తల్లిదండ్రులు ఈ దీక్షలో రెండవ రోజు తమ పిల్లలకు న్యాయం చేయాలని అధికారులు వేడుకుంటున్నారు
Comments
Loading comments...

