Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మారికివలస ప్రమాదాలు జరిగితే ఎవరిది బాధ్యత

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 10, 2026 1:30 PM విశాఖపట్నంGeneral
​మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనీ 94వ బ్లాక్ వద్ద మంచి నీటి పైప్‌లైన్ మరమ్మతుల కోసం గుంత తవ్వి అలానే వదిలేశారని స్థానికులు వాపోతున్నారు. దీనిపై స్థానిక సచివాలయ సిబ్బందికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గుంత వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, GVMC ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...