వార్తలకు తిరిగి వెళ్లండి

మార్చి నాటికి 51.91 లక్షల మంది రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రకాశం జిల్లా నర్సింగోలు గ్రామసభలో పాల్గొన్న ఆయన ఇప్పటికే 40.58 లక్షల మందికి పాసుపుస్తకాలు అందజేసినట్లు చెప్పారు.
గతంలో భూ పత్రాలపై నేతల బొమ్మలు వేసి భయాందోళనలు సృష్టించారని, తమ ప్రభుత్వం ఆ భయాన్ని తొలగించి భూములకు భద్రత కల్పిస్తోందన్నారు.
Comments
Loading comments...

