Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే పైడి

Follow Udayam on Google
B. Santosh Kumar Sep 24, 2026 7:38 PM నిజామాబాద్General
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే పైడి - Udayam
ఆర్మూర్: విద్యుత్ ఘాతంతో రెండు కాళ్లు కోల్పోయిన పట్టణానికి చెందిన మహమ్మద్ తయుబ్ సహాయం కోసం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని ఆశ్రయించారు. స్పందించిన ఎమ్మెల్యే కలెక్టర్‌ను కోరడంతో గురువారం బాధితుడికి ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ అందించారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...