Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానవత్వాన్ని చాటుకున్న స్నేహితులు ఒక లక్ష ఆర్థిక సాయం చేసిన స్నేహితులు

Follow Udayam on Google
K. Anjaiah Oct 02, 2026 3:59 PM వికారాబాద్General
మానవత్వాన్ని చాటుకున్న స్నేహితులు ఒక లక్ష ఆర్థిక సాయం చేసిన స్నేహితులు - Udayam
దారూర్ మండలం మోమిన్‌కుర్దు గ్రామానికి చెందిన బంటు శ్రీనివాస్‌ (42) ఇటీవల ఎద్దు దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు గత నెల 6వ తేదీన జరిగిన ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన శ్రీనివాస్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు శ్రీనివాస్‌ వికారాబాద్ లోని శ్రీ అనంతపద్మనాభ కళాశాలలో 2003-06 విద్యా సంవత్సరంలో బీఎస్సీ చదివాడు. అతడి మృతితో విషాదంలో ఉన్న కుటుంబాన్ని శుక్రవారం కళాశాల పూర్వ విద్యార్థి స్నేహితులు పరామర్శించారు

Comments

G
Loading comments...