Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానవ హక్కుల కమిషన్‌కు BRS ప్రజాప్రతినిధుల ఫిర్యాదు

Follow Udayam on Google
Girish Bidkar Sep 11, 2026 8:32 PM హైదరాబాద్General
మానవ హక్కుల కమిషన్‌కు BRS ప్రజాప్రతినిధుల ఫిర్యాదు - Udayam
అసెంబ్లీ ప్రాంగణంలో తమపై జరిగిన దాడి ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయ భారతిని కలిసి ఫిర్యాదు చేశారు. పోలీసుల ప్రవర్తన, మహిళా ఎమ్మెల్యేలను అవమానించడం, సభలోకి వెళ్లకుండా అడ్డుకోవడంపై సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి వివరించారు. ముఖ్యమంత్రి, డీజీపీ, స్పీకర్‌ల వైఖరిపై చర్యలు తీసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...