Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాంసం షాపుల మూసివేతపై GHMC కమిషనర్‌కు నోటీసులు

Follow Udayam on Google
Gajanan Bidkar Oct 06, 2026 9:55 AM హైదరాబాద్General
మాంసం షాపుల మూసివేతపై GHMC కమిషనర్‌కు నోటీసులు - Udayam
హైదరాబాద్ : మాంసం, బీఫ్ షాపులు, కబేళాల మూసివేత వ్యవహారంలో GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను అక్టోబర్ 2న అధికారులు పాటించలేదంటూ తార్నాకకు చెందిన వడ్ల శ్రీకాంత్ కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేశారు. కమిషనర్‌పై కంటెంప్ట్ చర్యలు తీసుకోవడంతో పాటు రూ.50 వేల ఖర్చు విధించాలని పిటిషనర్ కోరారు.

Comments

G
Loading comments...